అమెజాన్‌’లో శాంసంగ్ ఫెస్ట్.. భారీ డిస్కౌంట్లు

ప్రముఖ ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌ శాంసంగ్ బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. శాంసంగ్ ఫెస్ట్ పేరిట భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. రూ.4700 వ‌ర‌కు డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ భారీ ఆఫర్లు నేడు,రేపు రెండురోజుల పాటు ఉండనున్నాయి. ఎంక్సెంజ్ ఆఫర్ కూడా వర్థించనుంది.

శాంసంగ్ ఫెస్ట్ పేరిట అమెజాన్ అందిస్తోన్న డిస్కౌంట్ల వివరాలు :
* శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ 5 ప్రో, ఆన్ 7 ప్రోపై రూ.800 ఫ్లాట్ డిస్కౌంట్‌
* గెలాక్సీ జే5పై రూ .900 ఫ్లాట్ డిస్కౌంట్
* మిడ్‌ సెగ్మెంట్‌లో బిగ్గెస్ట్‌ బ్యాటరీ గెలాక్సీ ఏ9 ప్రోపై రూ.2,300 తగ్గింపు
* గెలాక్సీ ఎ 7, ఏ5ల‌పై రూ. 4 వేల డిస్కౌంట్
* గెలాక్సీ ఏ5పై రూ .4,510 డిస్కౌంట్‌