యాదాద్రి స‌మాచారం.

ఉద‌యం :
4గంట‌ల‌కు సుప్ర‌భాతం, 4.30కి బిందె తీర్థం, ఆరాధ‌న‌, 5గంట‌ల‌కు బాల‌భోగం, 5.30కి స‌ర్వ‌ద‌ర్శ‌నాలు ప్రారంభం. 7.30కి నిజాభిషేకం, 8.15కు స‌హ‌స్ర నామార్చ‌న‌, 8.45కి స‌ర్వ ద‌ర్శ‌నాలు, సుద‌ర్శ‌న నార‌సింహ యాగం, 10.30కి నిత్య క‌ళ్యాణోత్స‌వం.

మ‌ధ్యాహ్నం :
12గంట‌ల‌కు స్వామివారి మ‌హానివేద‌న‌, 1గంట‌కు ద‌ర్శ‌నాలు తిరిగి ప్రారంభం.

సాయంత్రం :
4గంట‌ల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు, 5గంట‌ల‌కు ఉభ‌య ద‌ర్శ‌నాలు, 6గంట‌ల‌కు అలంకార తిరువీధి సేవ‌.

రాత్రి :
7గంట‌ల‌కు మూల‌వ‌రుల‌కు ఆరాధ‌న‌, 7.30కి స‌హ‌స్ర‌నామార్చ‌న‌, 8.15కు ద‌ర్శ‌నాలు తిరిగి ప్రారంభం, 9గంట‌ల‌కు నివేద‌న‌, 9.30కి శ‌య‌నోత్స‌వ ద‌ర్శ‌నం, 9.45కు ద్వార బంధ‌నం.