ఇంటర్ పరీక్షలు : మారిన టైం టేబుల్.. మీ కోసం

తెలంగాణలో ఇంటర్మిడియేట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, టైం టేబుల్ లో స్వల్ప మార్పులు చేసినట్టు సమాచారమ్. వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మారిన టైం టేబుల్ ని మీ కోసం.. !