బాల నందులు వీరే.. !

చిన్నతనంలో అందుకొన్న బహుమతులు మరుపురాని జ్ఝాపకంలా మిగిలిపోతుంటాయి. ఇప్పుడు బాల నటులకు నందులు వరించాయి. ఏపీ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులని ప్రకటించిన విషయం తెలిసిందే. బాలలదినోత్సవం నాడు ప్రకటించిన ఈ అవార్డులతో బాల నటుల్లో ఆనందం రెట్టింపు అయ్యింది.

బాల నందులు వీరే :

* 2014 ఉత్తమ బాల నటుడు – గౌతం కృష్ణ (నేనొక్కడినే)
* ఉత్తమ బాల నటి – అనూహ్య (ఆత్రేయ)

* 2015 ఉత్తమ బాలనటుడు – మాస్టర్‌ ఎన్టీఆర్‌
* బాల నటి – బేబీ కారుణ్య

* 2016 ఉత్తమ బాలనటుడు – మైఖేల్‌ గాంధీ (సుప్రీం)
* ఉత్తమ బాలనటి – రైనా రావు (మనమంతా)