చూపిస్తేనే.. స్టార్ హీరోయిన్ !
అందం, అభినయం ఉంటే చాలదు. ఆ అందాన్ని ఆరబోసే గడ్స్ కూడా ఉండాలి. అప్పుడే స్టార్ హీరోయిన్ అనిపించుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ ఇదే ఫార్ములాని ఫాలో అయిపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిక రెజీనా, లావణ్య త్రిపాఠి లాంటి ఒకరిద్దరు ముద్దుగుమ్మలు ఇంకా వెనబడే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. రెజీనా, లావణ్యలు నటనతో ఎప్పుడు మెప్పించారు. కానీ, గ్లామర్ ని ఒలకబోయలేదు. ఇప్పుడిదే వీరి కొంప ముంచింది. వీరి వెనకాల వచ్చిన యంగ్ హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ అయిపోతుంటే.. వీరు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు.
ఇటీవలే వీరికి జ్ఝానోదయం అయ్యింది. ఇకపై గ్లామర్ షో చేసేందుకు వంద శాతం రెడీ అయిపోయారు. ఇప్పటికే లావణ్య ఒకట్రెండు సినిమాల్లో కాస్త గ్లామర్స్ గా కనిపించింది. ఇప్పుడు రెజీనా కూడా లైన్ లోకి వచ్చేసింది. సినిమాల కంటే బయట ట్రయల్ షో చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు న్యూ యార్క్ టూర్ లో బిజీగా ఉంది. అక్కడ డిన్నర్ కోసం ఫ్యాషన్ డ్రెస్ తో అదరగొట్టింది. క్లివేజ్ ఉన్న ఫ్యాషన్ డ్రెస్ తో మతిపోగొడుతోంది. మీరు అందాలని ఆస్వాదించండీ.. !