శ‌బ‌రిమ‌ల వెళ్లేదారుల‌న్నీ మూసివేత‌…!

తమిళనాడు, కేరళ రాష్ట్రల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఒక్క‌సారిగా కురిసిన కుండ‌పోత వాన‌కు రాష్ట్రల‌లోని చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. వర్షాల కారణంగా శబరిమల వెళ్లే దారులన్నీ మూసివేసిన అధికారులు. దీంతో అయ్య‌ప్ప భ‌క్తుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డంలేదు. వివిధ‌ప్రాంతాల నుంచి శ‌బ‌రి వెళ్లే అయ్య‌ప్ప భ‌క్తులు త‌మ ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకోవాల‌ని సూచిస్తున్నారు. వ‌ర్షాలు తగ్గి దారుల‌న్నీ సెట్ అయ్యే వ‌రకు శ‌బ‌రిమ‌ల వైపు రాక‌పోవ‌డ‌మే మంచిద‌ని సూచిస్తున్నారు. వ‌ర్షాల కార‌ణంగా శ‌బ‌రిమ‌ల అయ్యప్ప సన్నిదిలో, అటు వైపు వెళ్లే దారులు ఎలా ఉన్నాయో మీరే చూడండి.