TS Mirchi స్పెషల్ : కెమిస్ట్రీ
క్షార లోహ మూలకాలు (1A గ్రూపు మూలకాలు :
* సెల్ల్ఫోన్’ల బ్యాటరీ తయారీలో ఉపయెగించే లోహము – Li
* కిరోసిన్’లో నిలువ చేయబడు లోహం – Na
* మొక్కల పెరుగుదలకు కావలసిన క్షారలోహం – K
* పరమాణు గడియారాల తయారీలో ఉపయోగించు లోహం – CS
* ఎక్కడ, ఎందులోనూ ఉపయోగించని లోహం – Rb
* రేడియోధార్మిక క్షారలోహం – Fr