TS Mirchi స్పెషల్ : G.K-1312

1. SEBI చైర్మన్ ఎవరు ?
A: అజయ్ త్యాగీ

2. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఎవరు రాసారు ?
A : సురవరం ప్రతాపరెడ్డి

3. అమెరికా చంద్రునిపై చివరిసారిగా ఎప్పుడు వెళ్లివచ్చారు ?
A : 1972

4. కేంద్రం పాన్’తో ఆధార్ అనుసంధానానికి తుది గడువు ఎప్పటి వరకు పొడిగించారు ?
A : 31మార్చి, 2018. (ఇలా గడువు పొడిగించడం ఇది మూడోసారి)

5. CBDT చైర్మన్ ఎవరు ?
A : సుశీల్ చంద్ర

6. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ – SEBI

నేర భారతంలో తెలంగాణ స్థానం :

* మహిళలపై నేరాలు : 9వ స్థానం

* వృద్ధులపై నేరాలు : 5వ స్థానం

* దళితులపై నేరాలు :9వ స్తానం

* ఆర్థిక నేరాలు :5వ స్థానం

* మానవ అక్రమ రవాణా : 8వ స్థానం

* గిరిజనులపై నేరాలు : 7వ స్థానం

* హింసాత్మక నేరాలు : 16వ స్థానం