TS Mirchi స్పెషల్ : G.K-1412

1. ముంబై నేవిలో INS కల్వరిని లాంచనంగా ఏవరు ప్రవేశ పెట్టబోతున్నారు ?
A : ప్రధాని నరేంద్రమోడీ

2. క్రికెట్ చరిత్రలో 3డబుల్ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ ఏవరు ?
A : రోహిత్ శర్మ

3. రామసేతు మానవ నిర్మితమే అని పరిశోధనలో వెల్లడించిన అమెరికా ఆంగ్ల ఛానెల్ ?
A : డిస్కవరీకి చెందిన సైన్స్ ఛానెల్ ‘వాట్ఆన్ఎర్త్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది

4. దేశ వ్యాప్తంగా 16 రైల్వే జోన్స్’లో కార్య సామర్ద్య ప్రదర్శనలో మొదటి స్థానంలో నిలిచిన రైల్వే జోన్ ఏది?
A : దక్షణ మధ్య రైల్వే

5. జహీరాబాద్ వద్ద 500ఎకరాలలో నిర్మిచనున్న ఉపకరణాల తయారీ కేంద్రాన్ని ఏ సంస్థతో నిర్మించనుంది?
A : అటివో సంస్థ

ప్రపంచ తెలుగు మహాసభలు – వేదికలు

* 1వ మహాసభలు – 1975 – హైదరాబాద్

* 2వ మహాసభలు – 1981 – కౌలాలంపూర్, మలేషియా

* 3వ మహాసభలు – 1990 – మారిషస్

* 4వ మహాసభలు – 2012 – తిరుపతి, ఆంధ్రప్రదేశ్

* 5వ మహాసభలు 2017 – హైదరాబాద్, తెలంగాణ

——————————————————————————————————————————————————————————

గ్రంధాలు – రచయితలు

* ఏ బ్రిల్ఫ్ హిస్టరీ అఫ్ టైం – స్టీఫెన్ హాకింగ్

* ఇన్ ది లైన్ అఫ్ ఫైర్ – ర్వేజ్ ముషారఫ్

* ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ – అరుంధతీరాయ్

* ది గోల్డెన్ త్రీషోల్డ్ – సరోజినీ నాయుడు

* మై ఏక్సపెరిమెంట్స్ విత్ టుర్త్ – మహాత్మ గాంధీ

* శృంగార శాకుంతలం – పిల్లలమర్రి పినవీరభద్రుడు

* ఉత్తర హరివంశం – నాచన సోమన

* మాలపల్లి – ఉన్నవ లక్షిమినారాయణ

* భీమఖండం – పింగళి సూరన

* రాజశేఖర చరిత్రము – కందుకూరి వీరేశలింగం

* కన్యాశుల్కం – గురజాడ అప్పారావు

* ది వింగ్స్ ఆఫ్ ఫెయిర్ : ఎన్ ఆటో బయోగ్రఫీ – A.P.j అబ్దుల్ కలాం

* మేఘదూతం – కాళిదాసు