వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డ్డ హీరోయిన్…!!

హైదరాబాద్ నగరంలో ఫేమ‌స్ హోటళ్ళలో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టుచేసారు.సిటీలోని తాజ్ దక్కన్,తాజ్ బంజారా హోటళ్ళ పై ఏకకాలంలో దాడులు జరిపి వ్యభిచారానికి పాల్పడుతున్న వెండితెర,బుల్లితెర కధానాయికలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడ్డవారిలో బాలీవుడ్ నటి రీచాసక్సేనా,బెంగాలీ సీరియల్ నటి సుభ్రా చటర్జీలు ఉన్నారు.రీచా సక్సేనా తాజ్ దక్కన్ హోటల్ లో దొరికిపోగా,సుభ్రా చటర్జీ తాజ్ బంజారా హొటల్ లో పట్టుబడింది.వీరితో పాటు కాస్టింగ్ డైరెక్టర్ మనీష్,వెంకట్ రావులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులతో పాటు ఈ రెండు దాడులలో 55వేల నగదు,సెల్ ఫోన్లు పట్టుబడ్డాయి.