చంద్రబాబు విషెస్ పై జగన్ ఎలా స్పందించారంటే….
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారని జగన్ అస్సలు ఊహించలేదట. ట్విట్టర్ ద్వారా తనకు శుభాకాంక్షలు తెలపడంపై జగన్ ఆశ్చర్యానికి లోనయ్యారట. తనకు బర్త్ డే విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేసిన చంద్రబాబు నాయుడు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
జగన్ కూడా ట్విట్టర్ లోనే స్పందించి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. ప్లెజెంట్ సర్ ప్రైజ్ అండీ.. థాంక్యూ అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్.