పిక్ టాక్ : అందాల శ్రియ.. అదే అందం

శ్రియ శరణ్.. నాలుగు పదుల వయసుకు దగ్గరవుతోంది. ఐనా ఆమెలో అందాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామర్ షో చేస్తోంది. తాజాగా, ఓ ఫోటో షూట్ ఫోటోలు బయటికొచ్చాయి. ఆ ఫోటోలు కుర్రకారుని హీటెక్కిస్తున్నాయి.

ఈ యేడాది వరుస సినిమాలతో శ్రియ బిజీగా గడిపింది. వచ్చే యేదాది సినిమాల కోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో గాలం వేస్తోంది. మరీ.. ఆమె గాలానికి ఏ దర్శక-నిర్మాత చిక్కుతాడనేది చూడాలి. తెలుగు, తమిళ్ లోనూ స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన శ్రియ.. ఛాన్స్ ఇస్తే ఇప్పటికీ తాను ఏంటో నిరూపిస్తా అన్నట్టుగా గ్లామర్ డోస్ తో అదరగొడుతోంది.