కేటీఆర్ ఓటు టీడీపీకా.. ? వైసీపీకా.. ??

ట్విట్ట‌ర్’లో నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు నేర్పుగా స‌మాధాన‌మిచ్చారు మంత్రి కేటీఆర్. త‌న ఇష్ట‌మైన న‌టుల గురించి తాను ఇచ్చే కాంప్లిమెంట్స్ ఏమిటో చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ గురించి చెప్పమంటే ఏనర్జీ, స్టైల్, స్వాగ్ అన్నారు. మహేష్ బాబు సూపర్ స్టార్, ప్రభాస్ బాహుబలి, జూనియర్ ఎన్జీయార్ ఒక ఫార్మమర్, సచిన ఒక లెజెండ్, పవన్ కల్యాన్ ఒక ఏనిగ్మా అని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రజలే పవన్ కల్యాణ్ రాజకీయ జీవితాన్ని నిర్ణయిస్తారన్నారని స‌మాధాన‌మిచ్చారు.

టీఆర్ఎస్’ను ఆంధ్రాలో విస్తరించే అలోచనలేవీ తనకు తెలియవన్నారు మంత్రి కేటీఆర్. అంధ్రప్రదేశ్ తమ సొదర రాష్ట్రమని తెలిపారు. తనకు అక్కడ ఓటు లేనందున టిడిపికి, వైసిపి ఒటేసిది చెప్పలేన్నారు. తాను దేవున్ని కాకుండా కర్మను నమ్ముతాన‌న్నారు. ఫిట్ గా ఉండడమే కొత్త సంవత్సర తీర్మాణం అని, మెట్రో ప్రారంభం, జియియస్ సమావేశం రెండు ఒక్క రోజు ఉండడమే ఈ ఏడాది గుర్తిండిపోయే రోజని చెప్పారు కేటీఆర్.