నాని.. రాక్ స్టార్ ? దొంగా ??

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని “కృష్ణార్జున యుద్ధం” తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఇప్పుడు నానికి సంబంధించిన రెండు పాత్రలు లీకయ్యాయి. ఫారిన్’లో ఉండే రాక్ స్టార్ గా, రాయలసీమ దొంగగా నాని కనిపించబోతున్నాడట. వీరిద్దరి మధ్య యుద్ధం నెల చోటు చేసుకొంది ? అనేది తెరపై చూడాలి అంటున్నాడు దర్శకుడు మేర్లపాక.

వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న న్నాని ‘కృష్ణార్జున యుద్ధం’తోనూ ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాడు. ఈ సినిమాని ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత నాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.