ఐపీఎల్-11 : జట్లు – పూర్తి వివరాలు
ఐపీఎల్ – 2018కు జట్లు రెడీ అయ్యాయి. ఆదివారంతో ఆటగాళ్ల వేలం ముగిసింది. ఏ జట్టులో ఏ ఆటగాడు అనేది తేలిపోయింది. ఇప్పటికే జట్ల బల-బలహీనతలపై చర్చ కూడా మొదలయ్యింది. ఈ సారి మొత్తం 578 ఆటగాళ్లు రేసులో ఉండగా, ఫ్రాంచైజీలు కేవలం 167 మందిని మాత్రమే తీసుకున్నాయి. ఈ సారి స్టార్స్ కంటే యువ ఆటగాళ్లకు గిరాకీ పలికింది.
చెన్నై సూపర్ కింగ్స్ :
1. ధోనీ (రూ.15 కోట్లు- రిటేన్డ్)
2. రైనా (రూ.11 కోట్లు- రిటేన్డ్)
3. జడేజా (రూ.7 కోట్లు- రిటేన్డ్)
4. డుప్లెస్సి (రూ.1.6 కోట్లు)
5. హర్భజన్ (రూ.2 కోట్లు)
6. డ్వేన్ బ్రేవో (రూ.6.4 కోట్లు)
7. షేన్ వాట్సన్ (రూ.4 కోట్లు)
8. కేదార్ జాదవ్ (రూ.7.8 కోట్లు)
9. అంబటి రాయుడు (రూ.2.2 కోట్లు)
10. ఇమ్రాన్ తాహిర్ (రూ.1 కోటి)
11. కరణ్ శర్మ (రూ.5 కోట్లు)
12. శార్దూల్ ఠాకూర్ (రూ.2.6 కోట్లు)
13. జగదీశన్ నారాయణ్ (రూ.20 లక్షలు)
14. మిచెల్ సాంట్నెర్ (రూ.50 లక్షలు)
15. దీపక్ చహర్ (రూ.80 లక్షలు)
16. ఆసిఫ్ కేఎం (40 లక్షలు)
17. లుంగి ఎంగిడి (50 లక్షలు)
18. కనిష్క్ సేథ్ (20 లక్షలు)
19. ధృవ్ షోరే (20 లక్షలు)
20. మురళీ విజయ్ (2 కోట్లు)
21. శామ్ బిల్లింగ్స్ (కోటి)
22. మార్క్ వుడ్ (1.5 కోట్లు)
23. క్షితిజ్ శర్మ (20 లక్షలు)
24. మోను సింగ్ (20 లక్షలు)
25. చైతన్య బిష్ణోయ్ (20 లక్షలు)
ఢిల్లీ డేర్‌డెవిల్స్ :
1. రిషబ్ పంత్ (రూ.8 కోట్లు-రిటేన్డ్)
2. క్రిస్ మోరిస్ (రూ.7.1 కోట్లు-రిటేన్డ్)
3. శ్రేయాస్ అయ్యర్ (రూ.7 కోట్లు-రిటేన్డ్)
4. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.9 కోట్లు)
5. గౌతమ్ గంభీర్ (రూ.2.8 కోట్లు)
6. జేసన్ రాయ్ (రూ.1.5 కోట్లు)
7. కొలిన్ మన్రో (రూ.1.9 కోట్లు)
8. మహ్మద్ షమి (రూ.3 కోట్లు)
9. కాగిసో రబాడా (రూ.4.2 కోట్లు)
10. అమిత్ మిశ్రా (రూ.4 కోట్లు)
11. పృథ్వి షా (రూ.1.2 కోట్లు)
12. రాహుల్ తివాతియా (రూ.3 కోట్లు)
13. విజయ్ శంకర్ (రూ.3.2 కోట్లు)
14. హర్షల్ పటేల్ (రూ.20 లక్షలు)
15. అవేష్ ఖాన్ (రూ.70 లక్షలు)
16. షాబాజ్ నదీమ్ (రూ.3.2 కోట్లు)
17. డేనియల్ క్రిస్టియన్ (రూ.1.5 కోట్లు)
18. జయంత్ యాదవ్ (రూ.50 లక్షలు)
19. గురుకీరత్ మన్ (రూ.75 లక్షలు)
20. ట్రెంట్ బౌల్ట్ (రూ.2.2 కోట్లు)
21. మన్‌జోత్ కల్రా (రూ.20 లక్షలు)
22. అభిషేక్ శర్మ (రూ.55 లక్షలు)
23. సందీప్ లామిచానె (20 లక్షలు)
24. నమన్ ఓజా (1.4 కోట్లు)
25. సయన్ ఘోష్ (20 లక్షలు)
ముంబై ఇండియన్స్ :
1. రోహిత్‌శర్మ (రూ.15 కోట్లు-రిటేన్డ్)
2. హార్దిక్ పాండ్యా (రూ.11 కోట్లు-రిటేన్డ్)
3. జస్‌ప్రీత్ బుమ్రా (రూ.7 కోట్లు-రిటేన్డ్)
4. కీరన్ పొలార్డ్ (రూ.5.4 కోట్లు-ఆర్టీఎమ్)
5. ముస్తఫిజుర్ రెహమాన్ (రూ.2.2 కోట్లు)
6. పాట్ కమిన్స్ (రూ.5.4 కోట్లు)
7. సూర్యకుమార్ జాదవ్ (రూ.3.2 కోట్లు)
8. కృనాల్ పాండ్యా (రూ.8.8 కోట్లు- ఆర్టీఎం)
9. ఇషాన్ కిషన్ (రూ.6.2 కోట్లు)
10. రాహుల్ చహర్ (రూ.1.9 కోట్లు)
11. ఎవిన్ లూయిస్ (రూ.3.8 కోట్లు)
12. సౌరభ్ తివారీ (రూ.80 లక్షలు)
13. బెన్ కటింగ్ (రూ.2.2 కోట్లు)
14. ప్రదీప్ సాంగ్వాన్ (రూ.1.5 కోట్లు)
15. డుమిని (రూ.కోటి)
16. జేసన్ బెహ్రండార్ఫ్ (రూ.1.5 కోట్లు)
17. తజిందర్ ఢిల్లాన్ (రూ.55 లక్షలు)
18. శరద్ లంబా (20 లక్షలు)
19. సిద్దేశ్ లాడ్ (20 లక్షలు)
20. ఆదిత్య తారె (20 లక్షలు)
21. మయాంక్ మార్ఖాండె (20 లక్షలు)
22. అఖిల్ ధనంజయ (50 లక్షలు)
23. అనుకుల్ రాయ్ (20 లక్షలు)
24. మోహిసిన్ ఖాన్ (20 లక్షలు)
25. నిదీష్ ఎండీ దినేషన్ (20 లక్షలు)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు :
1. విరాట్ కోహ్లి (రూ.17 కోట్లు-రిటేన్డ్)
2. ఏబీ డివిలియర్స్ (రూ.11 కోట్లు-రిటేన్డ్)
3. సర్ఫరాజ్ ఖాన్ (రూ.1.75 కోట్లు- రిటేన్డ్)
4. మెకల్లమ్ (రూ.3.6 కోట్లు)
5. క్రిస్ వోక్స్ (రూ.7.4 కోట్లు)
6. కొలిన్ గ్రాండ్‌హోమ్ (రూ.2.2 కోట్లు)
7. మొయిన్ అలీ (రూ1.7 కోట్లు)
8. క్వింటన్ డీకాక్ (ర.2.8 కోట్లు)
9. ఉమేష్ యాదవ్ (రూ.4.2 కోట్లు)
10. యజువేంద్ర చాహల్ (రూ.6 కోట్లు-ఆర్టీఎం)
11. మనన్ వోహ్రా (రూ.1.1 కోట్లు)
12. కుల్వంత్ ఖేజ్రోలియా (రూ.85 లక్షలు)
13. అనికేత్ చౌదరి (రూ.30 లక్షలు)
14. నవదీప్ సైనీ (రూ.3 కోట్లు)
15. మురుగన్ అశ్విన్ (రూ.2.2 కోట్లు)
16. మణ్‌దీప్ సింగ్ (రూ.1.4 కోట్లు)
17. వాషింగ్టన్ సుందర్ (రూ.3.2 కోట్లు)
18. పవన్ నేగి (రూ.కోటి-ఆర్టీఎం)
19. మహ్మద్ సిరాజ్ (రూ.2.6 కోట్లు)
20. నేథన్ కూల్టర్ నైల్ (రూ.2.2 కోట్లు)
21. అనిరుద్ధ జోషి (20 లక్షలు)
22. పార్థివ్ పటేల్ (1.7 కోట్లు)
23. టిమ్ సౌథీ (కోటి)
24. పవన్ దేశ్‌పాండె (20 లక్షలు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ :
1. డేవిడ్ వార్నర్ (రూ.12 కోట్లు-రిటేన్డ్)
2. భువనేశ్వర్ కుమార్ (రూ.8.5 కోట్లు-రిటేన్డ్)
3. శిఖర్ ధావన్ (రూ.5.2 కోట్లు-ఆర్టీఎం)
4. షకీబుల్ హసన్ (రూ.2 కోట్లు)
5. కేన్ విలియమ్సన్ (3 కోట్లు)
6. కార్లోస్ బ్రేత్‌వైట్ (2 కోట్లు)
7. యూసుఫ్ పఠాన్ (1.9 కోట్లు)
8. మనీష్ పాండే (11 కోట్లు)
9. వృద్ధిమాన్ సాహా (5 కోట్లు)
10. రషీద్ ఖాన్ (9 కోట్లు-ఆర్టీఎం)
11. రిక్కీ భుయ్ (20 లక్షలు)
12. దీపక్ హుడా (3.6 కోట్లు-ఆర్టీఎం)
13. సిద్ధార్థ్ కౌల్ (3.8 కోట్లు)
14. టీ నటరాజన్ (40 లక్షలు)
15. బేసిల్ థంపి (95 లక్షలు)
16. సయ్యద్ ఖలీల్ అహ్మద్ (3 కోట్లు)
17. మహ్మద్ నబీ (కోటి)
18. సందీప్ శర్మ (3 కోట్లు)
19. సచిన్ బేబీ (20 లక్షలు)
20. క్రిస్ జోర్డాన్ (కోటి)
21. బిల్లీ స్టాన్‌లేక్ (50 లక్షలు)
22. తన్మయ్ అగర్వాల్ (20 లక్షలు)
23. శ్రీవత్స గోస్వామి (కోటి)
24. బిపుల్ శర్మ (20 లక్షలు)
25. మెహదీ హసన్ (20 లక్షలు)
కోల్‌కతా నైట్ రైడర్స్ :
1. సునీల్ నరైన్ (రూ.8.5 కోట్లు – రిటేన్డ్)
2. అండ్రీ రసెల్ (రూ.7 కోట్లు-రిటేన్డ్)
3. మిచెల్ స్టార్క్ (9.4 కోట్లు)
4. క్రిస్ లిన్ (9.6 కోట్లు)
5. దినేష్ కార్తీక్ (7.4 కోట్లు)
6. రాబిన్ ఉతప్ప (6.4 కోట్లు-ఆర్టీఎం)
7. పియూష్ చావ్లా (4.2 కోట్లు-ఆర్టీఎం)
8. కుల్‌దీప్ యాదవ్ (5.8 కోట్లు -ఆర్టీఎం)
9. శుభ్‌మాన్ గిల్ (1.8 కోట్లు)
10. ఇషాంక్ జగ్గి (20 లక్షలు)
11. నితీష్ రాణా (3.4 కోట్లు)
12. కమలేష్ నగర్‌కోటి (3.2 కోట్లు)
13. వినయ్ కుమార్ (కోటి)
14. అపూర్వ్ వాంఖెడె (20 లక్షలు)
15. రింకు సింగ్ (80 లక్షలు)
16.శివమ్ మావి (3 కోట్లు)
17. కేమరూన్ డెల్‌పోర్ట్ (30 లక్షలు)
18. మిచెల్ జాన్సన్ (2 కోట్లు)
19. జేవన్ సియర్‌లెస్ (30 లక్షలు)
రాజస్థాన్ రాయల్స్ :
1. స్టీవ్ స్మిత్ (12 కోట్లు-రిటేన్డ్)
2. బెన్ స్టోక్స్ (12.5 కోట్లు)
3. రహానే (4 కోట్లు-ఆర్టీఎం)
4. స్టువర్ట్ బిన్నీ (50 లక్షలు)
5. సంజు శాంసన్ (8 కోట్లు)
6. జోస్ బట్లర్ (4.4 కోట్లు)
7. రాహుల్ త్రిపాఠి (3.4 కోట్లు)
8. డార్సీ షార్ట్ (4 కోట్లు)
9. జోఫ్రా ఆర్చర్ (7.2 కోట్లు)
10. గౌతమ్ క్రిష్ణప్ప (6.2 కోట్లు)
11. ధవల్ కులకర్ణి (75 లక్షలు-ఆర్టీఎం)
12. జయదేవ్ ఉనద్కట్ (11.5 కోట్లు)
13. అంకిత్ శర్మ (20 లక్షలు)
14. అనురీత్ సింగ్ (30 లక్షలు)
15. జహీర్ ఖాన్ పక్టీన్ (60 లక్షలు)
16. శ్రేయాస్ గోపాల్ (20 లక్షలు)
17. ప్రశాంత్ చోప్రా (20 లక్షలు)
18. మహిపాల్ లామ్‌రోర్ (20 లక్షలు)
19. జతిన్ సక్సేనా (20 లక్షలు)
20. ఆర్యమాన్ విక్రమ్ బిర్లా (30 లక్షలు)
21. దుష్మంత చమీరా (50 లక్షలు)
కింగ్స్ పంజాబ్ :
1. అక్షర్ పటేల్ (6.75 కోట్లు – రిటేన్డ్)
2. అశ్విన్ (7.6 కోట్లు)
3. యువరాజ్ సింగ్ (2 కోట్లు)
4. కరుణ్ నాయర్ (5.6 కోట్లు)
5. కేఎల్ రాహుల్ (11 కోట్లు)
6. డేవిడ్ మిల్లర్ (3 కోట్లు – ఆర్టీఎం)
7. ఆరోన్ ఫించ్ (6.2 కోట్లు)
8. మార్కస్ స్టాయినిస్ (6.2 కోట్లు-ఆర్టీఎం)
9. మయాంక్ అగర్వాల్ (కోటి)
10. అంకిత్‌సింగ్ రాజ్‌పుత్ (3 కోట్లు)
11. మనోజ్ తివారీ (కోటి)
12. మోహిత్ శర్మ (2.4 కోట్లు- ఆర్టీఎం)
13. ముజీబ్ జర్దాన్ (4 కోట్లు)
14. బరిందర్ శరణ్ (2.2 కోట్లు)
15. అండ్రూ టై (7.2 కోట్లు)
16. అక్షదీప్ నాథ్ (కోటి)
17. బెన్ డ్వార్షుయిస్ (1.4 కోట్లు)
18. ప్రదీప్ సాహు (20 లక్షలు)
19. మయాంక్ దాగార్ (20 లక్షలు)
20. క్రిస్ గేల్ (2 కోట్లు)
21. మంజూర్ దార్ (20 లక్షలు