‘రేస్ 3’ ట్రైలర్ టాక్

బాలీవుడ్ ‘రేస్’ సిరీస్’లో వస్తున్న మూడో సినిమా ‘రేస్‌ 3’. బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా దర్శకత్వం వహించారు. తాజాగా, రేస్ 3 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ట్రైలర్ అంతా యాక్షన్ సీన్స్ తో నింపేశారు. యాక్షన్ సీన్స్’లో సల్మాన్ ఖాన్ అదరగొట్టేశాడు.

‘ఏ ‘రేస్‌’ నుంచైతే నన్ను తొలగించాలని ప్రయత్నిస్తున్నారో దానికి నేనే సికందర్‌ అన్న విషయం ఆ మూర్ఖులకు తెలీదు’ అంటూ సల్మాన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది.సల్మాన్‌కు జోడీగా జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ నటిస్తుంది. ఆమె కూడా ఫైట్స్ చేసింది. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండీ.. !