వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న సినీన‌టి అరెస్ట్..!!

వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న తమిళ నటి సంగీతా బాలన్ ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు మహిళలను అదుపులోకి తీసుకుని, రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపారు. ఈ సెక్స్ రాకెట్ ను సతీష్ అనే వ్యక్తితో కలసి ఆమె నిర్వహిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలు, టీవీ షోలలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, అమ్మాయిలను ఈ రొంపిలోకి లాగుతున్నారని పోలీసులు తెలిపారు. 1996లో వచ్చిన ‘కరెప్పు రోజా’ సినిమాతో సంగీత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. వాణి రాణి, చెల్లమే ఆవల్, వల్లి వంటి టీవీ కార్యక్రమాలతో కూడా సంగీత బాగా పాపులర్ అయింది.