హన్సిక గాలి అందాలు.. చూస్తారా ?

హీరోయిన్ హన్సికకు ముంబై విమానాశ్రయంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. చాలా వదులుగా ఉన్న డ్రెస్ వేసుకొన్న హన్సిక ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెలుతోంది. ఆ సమయంలో గాలి బాగా వీయడంతో.. ఆమె షర్ట్ పైకి లేచింది. అప్పటికే కాచుకూర్చొన్న కెమెరా మేన్ ఆమె ఎద అందాలని కెమెరా బంధించారు. ఇప్పుడీ ఆ వీడియో బిట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూసి ఆమె అభిమానులు పాపం హన్సిక అంటున్నారు. మిగితావారు హన్సిక.. అందాలని చూసి మురిసిపోతున్నారు. పదే పదే ఆ వీడియో బిట్ ని వీక్షిస్తున్నారు.

పబ్లిక్ ప్లేసులో తిరిగినిప్పుడు హీరోయిన్స్ జాగ్రత్తగా ఉంటారు. ఐతే, హన్సిక గాలి వలన ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించి ఉండదు. ఇకపైనైనా డెస్సుల విషయంలో హన్సిక జాగ్రత్తలు తీసుకొంటే బాగుంటుందని ఆమె అభిమానులు సలహా ఇస్తున్నారు. టాలీవుడ్ లో అప్పుడప్పుడూ మెరిసే హన్సిక.. కోలీవుడ్ మాత్రం బిజీ హీరోయిన్.