‘వ‌న్ ప్ల‌స్ 6 రెడ్’ ఫీచ‌ర్లు

ప్రముఖ చైనా మొబైల్ సంస్థ ‘వ‌న్‌ ప్ల‌స్’ నుండి మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ‘వ‌న్ ప్ల‌స్ 6 రెడ్’ పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ లో ఫీచర్స్ బాగున్నాయి. ఈ నెల 16 నుండి వన్ ప్లస్ రెడ్ భారత్ లో అందుబాటులోకి రానుంది. దీని ధర 39 ,999 గా నిర్ణయించింది. వన్ ప్లస్ ఫీచర్స్ పై మీరు ఓ లుక్కేయండీ.. !

వ‌న్ ప్ల‌స్ 6 రెడ్ ఫీచ‌ర్లు :

* స్క్రీన్ డిస్‌ప్లే – 6.28 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్ఈడీ

* ప్రాసెస‌ర్ – ఆక్టాకోర్ క్వాల్‌క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 845

* బ్యాట‌రీ – 3300 ఎంఏహెచ్

* ర్యామ్ – 6GB/8GB

* స్టోరేజీ – 64GB/128GB/256GB

* కెమెరా : 16ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ, వెనుక కెమెరా 20 ఎంపీ విత్ సెన్సార్