ఈ నెల 27న డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఇంటర్వ్యూలు

తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లను నియమించనుంది. ఇందులో భాగంగా ఈనెల 27న నాంపల్లిలోని తమ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని టీఎ్‌సపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం టీఎ్‌సపీఎస్సీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.