‘హానర్ 9ఎన్’ ..ఫీచర్స్ !

ప్రముఖ మొబైల్ సంస్థ హువావే ‘హానర్ 9ఎన్’ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ నెల 31 నుంచి ఫ్లిప్‌కార్ట్ లో లభ్యం కానుంది. ఈ ఫోన్ ని రూ.11,999, రూ.13,999 లకు లభించనుంది. ఈ ఫోన్‌పై జియో రూ.2200 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.

‘హానర్ 9ఎన్’ ఫీచర్లు :

* 5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

* 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

* ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్

* 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

* ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

* 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.