లైవ్ : ‘సైరా’ టీజర్ లాంచ్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుక కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లో ‘సైరా’ టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సైరా టీజర్ లాంచ్ వేడుక ప్రారంభం అయ్యింది. ఈ వేడుకని మీరు లైవ్ లో చూసేయండీ.. !