యూటర్న్ థియేటర్స్ లిస్టు

పెళ్లి తర్వాత సమంత కెరీర్ మరింత ఊపందుకొంది. ఈ యేడాది ఆమె వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తోంది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొంది. ఆమె నటించిన ‘యూటర్న్’వినాయక చవితి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ థియేటర్స్ లిస్టు మీ కోసం..