‘అరవింద సమేత ఆడియో జ్యూక్ బాక్స్’ వచ్చేసిందోచ్.. !

త్రివిక్రమ్ – తారక్’ల ‘అరవింద సమేత’ పాటలు వచ్చేశాయ్. ఈ సాయత్రం ఆడియోని నేరుగా యూట్యూబ్ లో విడుదల చేశారు. మొత్తం నాలుగు పాటలున్నాయి. ఇందులో ‘అనగనగనగా.. ‘, ‘పెనిమిటి.. ‘ పాటలని ప్రేక్షకులు వినేశారు. వీటితో కలిపి మరో రెండు సాంగ్స్ తో జ్యూక్ బాక్స్ ని విడుదల చేశారు. దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి పాటలు. మీరు వినేయండీ.. !