హలో.. ఆడియో టీజర్ చూశారా.. ?

హలో గురూ ప్రేమకోసమే.. అంటున్నాడు రామ్. త్రినాథరావు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ దసరా కానుకగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందు ఈ నెల 8 ఆడియో వేడుక జరగనుంది. ఈ విషయాన్ని తెలుగుపుతూ ఆడియో టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. గ్రూప్ తో కలిసి రామ్ స్టెప్పులేస్తుండటం టీజర్ లో చూడొచ్చు.