పెనిమిటి ప్రోమో’ సాంగ్ వచ్చేసిందోచ్ !

తారక్ – త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా ఈ నెల 11న ‘అరవింద సమేత’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్.. సినిమాపై అంచనాలని పెంచేశాయ్. తాజాగా, ఈ సినిమా నుంచి పెనిమిటి ప్రోమో సాంగ్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో తారక్ కాస్త విషాదంగా పాట పాడటం చూడొచ్చు. ఆ సాంగ్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !