పెళ్లి తర్వాత దీపికా.. ఇలా విప్పేసిందేంటీ.. !


ఇలా పెళ్లి చేసుకొంది అలా అందాల ఆరబోత మొదలెట్టింది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె. ఇటీవల రణ్ దీప్ ల వివాహం ఘనంగా జరగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మూడు వివాహ విందు వేడుకలని ఏర్పాటు చేసింది. ఇటీవలే ఆ వేడుకలు ముగిశాయి. దీంతో మళ్లీ షూటింగ్ లో పాల్గొంది దీపిక. తాజాగా జీక్యూ ఇండియా మ్యాగజైన్ కవర్ షూట్ లో పాల్గొంది. ఈ ఫోటోషూట్ లో బికినీలోనూ ఫోజులిచ్చింది. అందాలని ఓ రేంజ్ లో ఆరబోసింది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పెళ్లి చేసుకొని నెల కూడా గడవక ముందే దీపికా అందాల ఆరబోతకి దిగడం చర్చనీయాంశమైంది. బహుశా.. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షోకి నో చెప్పనని హింట్ ఇస్తుందేమో ! పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని దీపిక గతంలోనే క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడీ ఫోటో షూట్ తో గ్లామర్ రోల్స్ కి రెడీ అని చెబుతోంది. పెళ్లి తర్వాత దీపిక చేసిన తొలి గ్లామర్ షో కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. ఆంటీ అయ్యాక కూడా అందాల ఆరబోతతో అదరగొడుతుందని చెప్పుకొంటున్నారు.