చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని రేప్ చేసేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. శనివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజ్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. హైకోర్టు విభజన, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుని వ్యవహార శైలిని ఏకిపారేశారు. అసలు చంద్రబాబు మనిషేకాదు అన్నట్టుగా కేసీఆర్ మాటలు ఉన్నాయి. ఆయనకి తెలివిలేదు. పచ్చి స్వార్థపరుడు చంద్రబాబు.. ఆయనకి నీతి, జాతి లేదని తీవ్రంగా విమర్శించారు.
ఏపీకి కేంద్రం చేస్తున్న సాయాన్నిప్రస్తావించిన సీఎం కేసీఆర్.. చంద్రబాబు పచ్చి అబద్దాల కోరని విమర్శించారు. ఏపీకి 24 వేల కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమీషన్ ఆఫ్ ఇండియా సూచించింది. దానికి తగ్గట్టుగానే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. హోదా వద్దని నీవే అంటవ్. హోదా కావాలని నువ్వే అంటావ్. హోదా సంజీవని కాదు. అదే అంతా జేయదు. హిమాచల్ కు ఇచ్చిండ్రు ఏమైంది అంటాడు. బాబు పచ్చి అబద్దాల కోరు. దేశంలోనే నెం.1 దర్టీ పొలిటీషన్ అని విమర్శించారు కేసీఆర్.