ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు


ఎన్నికల ముందు మధ్యతరగతిపై భారీ వరాలు కురిపించింది మోడీ ప్రభుత్వం. రూ. 5లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపుని ప్రకటించింది. స్టాండర్ట్ డిటెక్షన్ రూ. 50లకి పెంచింది. పిల్లల విద్య, తల్లిదండ్రుల వైద్యంపై పన్ను మినహాయింపు ప్రకటించింది. ఆదాయపన్ను పరిమితిని రూ. 5లక్షలకి పెంచడంతో వేతన జీవులకి భారీ ఊరట కలగనుంది.