ఏడుగురు ఐపీఎస్’ల బదిలీలు

ఏడుగురు ఐపీఎస్’ల బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బ‌దిలీ అయిన ఐపీఎస్ ల వివరాలు

* రోహిణి ప్రియదర్శిని – డీసీపీ ,క్రైమ్స్, సైబరాబాద్

* చేతన – నారాయణ పేట్ ఎస్పీ

* రక్షిత కే మూర్తి – డీసీపీ, మంచిర్యాల

* సంగ్రామ్ సింగ్ పాటిల్ – ములుగు ఎస్పీ

* రాజేష్ చంద్ర – ఏఎస్పీ, భద్రాచలం

* శరత్ చంద్ర పవర్ – ఏ ఎస్పీ, ఏటూర్ నాగరం

* సాయి చైతన్య – మహేదేవ్ పురా, ఎస్ డిపిఓ