అభినందర్ హెయిర్ స్టైల్ ఉచితంగా.. !
పాకిస్థాన్ చెరను వీడి భారత్‌కు తిరిగొచ్చిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందర్ జుట్టు, మీసాలు ఇప్పుడు సరికొత్త స్టైల్‌గా మారిపోయింది. సరిగ్గా వాటిని పోలినట్టే పొట్టి జుట్టు, మీసాలతో సరికొత్తగా కనిపించేందుకు క్షౌరశాలలకు క్యూ కడుతున్నారు. తాజాగా స్థానిక హెయిర్ డిజైనర్ నానేశ్ ఏకంగా 650 మందికి ఉచితంగా జుట్టు, మీసాలు కత్తిరించి సంచలనం సృష్టించారు.