#RRR ప్రెస్ మీట్ లైవ్

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఐతే, ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఈనేపథ్యంలో ఇవాళ చిత్రబృందంతో కలిసి రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్ టీఆర్, రామ్ చరణ్ లు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ ని లైవ్ లో మీరు చూసేయండీ.. !

1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు.