స్వాతి నాయుడు భర్త వర్జిన్.. !
శృంగార తార స్వాతి నాయుడు అవినాష్ అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులోనూ స్వాతి నాయుడు బోల్డ్ కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగించాయి. పక్కనే భర్తని పెట్టుకొని.. ఓపెన్ అయిపోయింది. మీ భర్త వర్జిన్ ? అతనికి తొలి అనుభవం మీతోనేనా ?? అనే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పింది.
“నేనేమీ నేర్చించలేదు. అతడికి నాకంటే ముందు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఈ కాలంలో వర్జిన్ ఎవరూ ఉండరు
ఈ కాలంలో అబ్బాయిల్లో వర్జిన్ ఎవరు ఉన్నారు ? ఎవరైనా వర్జిన్ అని చెబితే కచ్చితంగా అబద్దం చెబుతున్నట్లే. నా గురించి ఆయనకు అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నారు” అని సమధానం ఇచ్చారు. భార్య వ్యాఖ్యలపై భర్త అవినాష్ రియాక్ట్ అవుతూ… ‘నేను వర్జిన్ అనడం లేదు, కానీ చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది నిజం కాదు’ అన్నారు.