జనసేన రెండో జాబితా విడుదల

జనసేన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాని విడుదల చేసింది. 32మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అర్థరాత్రి విడుదల చేశారు. ఇందులో 5 లోక్‌సభ అభ్యర్థులు కూడా ఉన్నారు. వీటిలో నాలుగు ఏపీకి సంబంధించినవి కాగా, ఒకటి తెలంగాణకు చెందినది.

ఏపీ శాసనసభ అభ్యర్థులు

శ్రీకాకుళం జిల్లా :

*  ఇచ్చాపురం- దాసరిరాజు

*  పాతపట్నం- గేదెల చైతన్య

*  ఆముదాలవలస- రామ్మోహన్

విశాఖ జిల్లా :

*  మాడుగుల -జి.సన్యాసినాయుడు

*  పెందుర్తి – చింతలపూడి వెంకటరామయ్య

*  చోడవరం – పీవీఎస్‌ఎన్‌.రాజు

*  అనకాపల్లి – పరుచూరి భాస్కరరావు

తూర్పుగోదావరి జిల్లా:

*  కాకినాడ రూరల్‌ – పంతం నానాజీ

*  రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్‌

*  రాజమండ్రి అర్బన్‌ – అత్తి సత్యనారాయణ

పశ్చిమగోదావరి జిల్లా:

*  దెందులూరు – ఘంటసాల వెంకట లక్ష్మి

*  నర్సాపురం – బొమ్మడి నాయకర్‌

*  నిడదవోలు – అటికల రమ్యశ్రీ

*  తణుకు – పసుపులేటి రామారావు

*  ఆచంట – జవ్వాది వెంకట విజయరామ్‌

*  చింతలపూడి – మేకల ఈశ్వరయ్య

కృష్ణాజిల్లా :

*  అవనిగడ్డ – ముత్తంశెట్టి కృష్ణారావు

*  పెడన – అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌

*  కైకలూరు – బీవీ.రావు

*  విజయవాడ పశ్చిమ – పోతిన వెంకట మహేష్‌

*  విజయవాడ తూర్పు – బత్తిన రాము

ప్రకాశం జిల్లా :

*  గిద్దలూరు : షేక్‌ రియాజ్‌

*  దర్శి – బొటుకు రమేష్‌

నెల్లూరు జిల్లా :

*  కోవూరు – టి.రాఘవయ్య

*  అనంతపురం జిల్లా:

*  అనంతపురం అర్బన్‌ -డాక్టర్‌ కె.రాజగోపాల్‌

కడప జిల్లా :

*  కడప -సుంకర శ్రీనివాస్‌

*  రాయచోటి – ఎస్‌కే.హసన్‌ బాషా

కర్నూలు జిల్లా:

*  ఎమ్మిగనూరు- రేఖా గౌడ్‌

*  పాణ్యం – చింతా సురేష్‌

*  నందికొట్కూరు – అన్నపురెడ్డి బాల వెంకట్‌

చిత్తూరు జిల్లా :

*  తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి

*  పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌

లోక్‌సభ అభ్యర్థులు :

*  అరకు- పంగి రాజారావు

*  మచిలీపట్నం- బండ్రెడ్డి రాము

*  రాజంపేట- సయ్యద్ చాంద్

*  శ్రీకాకుళం – మెట్ట రామారావు

*  సికింద్రాబాద్- నేమూరి శంకర్‌గౌడ్