జనసేన ఐదో అభ్యర్థుల లిస్టు


జనసేన పార్టీ అభ్యర్థుల ఐదో లిస్టుని విడుదల చేసింది. ఈ జాబితాలో 4 లోక్‌సభ, 16 అసెంబ్లి స్థానాలకు అభ్యర్థులని ప్రకటించింఇద్.

లోక సభ స్థానాలు :

* విజయనగరం – ముక్కా శ్రీనివాసరావు

* కాకినాడ – జ్యోతుల వెంకటేశ్వరరావు

* గుంటూరు – బి.శ్రీనివాస్‌

* నంద్యాల – ఎస్‌.పి.వై.రెడ్డి

* మహబూబాబాద్‌ (తెలంగాణ) – డాక్టర్‌ భూక్యా భాస్కర్‌ నాయక్‌

అసెంబ్లీ అభ్యర్థులు :

* సాలూరు – బోనెల గోవిందమ్మ

* పార్వతీపురం – గొంగడ గౌరీ శంకరరావు

* చీపురుపల్లి – మైలపల్లి శ్రీనివాసరావు

* విజయనగరం – డాక్టర్‌ పెదమజ్జి హరిబాబు

* బొబ్బిలి – గిరదా అప్పలస్వామి

* పిఠాపురం – మాకినీడు శేషుకుమారి

* కొత్తపేట – బండారు శ్రీనివాసరావు

* రామచంద్రపురం – పోలిశెట్టి చంద్రశేఖర్‌

* జగ్గంపేట – పాటంశెట్టి సూర్యచంద్రరావు

* నూజివీడు – బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు

* మైలవరం – అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ)

* సత్తెనపల్లి – వై.వెంకటేశ్వరరెడ్డి

* పెదకూరపాడు – పుట్టి సామ్రాజ్యం

* తిరుపతి – చదలవాడ కృష్ణమూర్తి

* శ్రీకాళహస్తి – వినుత నగరం

* గుంతకల్లు – మధుసూదన్‌ గుప్తా