కొత్త ఫోటోలు : రాశీఖన్నా బోల్డ్’గా, పద్దతిగా !


హీరోయిన్ రాశీఖన్నా కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రాశీ రెడ్ కలర్ డ్రెస్ లో మత్తెక్కించే లుక్స్ లో కనిపిస్తోంది. మాంచి మూడులో ఉన్న రాశీఖన్నా పిక్స్ ని చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు.

వీటితో పాటు రాశీ చీరకట్టులో చాలా పద్దతిగా ఉన్న ఫోటోలు బయటికొచ్చాయ్. రెండు రకాల షేడ్స్ ఉన్న రాశీ కొత్త పిక్స్ ఒకేసారి బయటికిరావడం చర్చనీయాంశమైంది. బహుశా.. ఆమె డుయల్ రోల్ చేస్తున్నట్టుంది. దానికి సంబంధించిన పిక్స్ ఇవి అయి ఉంటాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై రాశీనే క్లారిటీ ఇవ్వాలి.. మరీ.. !