‘మహర్శి’ తొలి పాట వినేయండీ.. !

మహర్షి మ్యూజికల్ జర్నీ మొదలైంది. కొద్దిసేపటి క్రితమే మహర్షి తొలి పాట #ChotiChotiBaatein విడులైంది. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ పాడారు. పాట అద్భుతంగా ఉంది. మహేష్, అల్లరి నరేష్, పూజా హెగ్డే స్నేహాన్నికి అద్దం పట్టే సాంగ్ ఇది. వీరు కాలేజీ ఫ్రెండ్స్ లో సాంగ్స్ లో వచ్చే పోస్టర్ ని చూస్తే అర్థమవుతోంది. పాట వినేసి… మీరు ఫ్రెండ్ షిప్ ని సెలబ్రేట్ చేసుకోండీ.. !