రస్మిక పొగరు చూపులు

విజయ్ దేవరకొండ తన హీరోయిన్ రష్మిక మందనకి బర్త్ డే సప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకుడు. వైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. మే 31 ప్రేక్షకుల ముందుకు రానుంది.

రష్మిక మందన పుట్టినరోజు కానుకగా.. ఓ సప్రైజ్ ఇవ్వబోతున్నట్టు విజయ్ తెలిపారు. ఇప్పుడా సప్రైజ్ వచ్చేసింది. రస్మిక పొగరు చూపులు చూస్తున్న ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఐతే, అసలైన సప్రైజ్ మరోటి ఉంది. సినిమా నుంచి తొలిసాంగ్ ని మరికొద్దిసేపట్లో విడుదల చేయబోతున్నారు. అన్నట్టు.. ఇందులో రస్మిక ఇల్లీగా కనిపించనుంది.