మేకప్ ఆర్టిస్ట్’తో హీరోయిన్.. రాత్రంతా.. !


మేకప్ ఆర్టిస్ట్ షాన్ తో హీరోయిన్ నిధి అగర్వాల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో షాన్ బుగ్గులని కొరికేస్తూ కనిపిస్తున్నాడు. ఇండస్ట్రీలో షాన్ కు పరిచయాలు చాలా ఎక్కువ. నిధి కూడా అతగాడికి మంచి స్నేహితురాలట. ఆమె ఎంత క్లోజో చెప్పడానికి తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఐతే, ఈ ఫోటోల వెనక ఉన్న అసలు నిజాన్ని మాత్రం షాన్ బయటపెట్టాడు.

”బబ్బూ.. మళ్లీ మనం చేశాం.. ఒక పగలు, ఒక రాత్రి ఎప్పటికీ గుర్తుండేలా.. నిన్ను ఎప్పటికీ పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. నువ్ నాకెంతో ప్రత్యేకమైన అమ్మాయివి” అంటూ రిప్లయ్ పెట్టాడు షాన్. దీంతో అసలు నిజం తెలిసిపోయింది. షాన్ కు నిధి మాత్రమే కాదు.. చాలా మంది గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో జాక్విలిన్ ఫెర్నాండెజ్, సేర్నీ, సోఫీ చౌదరి ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు.

‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నిధి అగర్వాల్. ఆమె నటించిన రెండో తెలుసు సినిమా మిస్టర్ మజ్ణ్ను. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నటిస్తోంది.

View this post on Instagram

#GST reunion! Love these two ❤️🧚🏻‍♀️

A post shared by Nidhhi Agerwal (@nidhhiagerwal) on