పప్పు బిరుదుని సార్థకం చేసుకొన్నాడుగా.. !!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్’కు విషయ పరిజ్ఝానం తక్కువన్నది ఆయన ప్రత్యర్థుల ఆరోపణ. అందుకే ఆయన్ని పప్పు. పప్పుగాడు అని సంబోధిస్తుంటారు. వారి ఆరోపణలు నిజమే అన్నట్టు లోకేష్ పలు సందర్భాల్లో అడ్డంగా దొరికిపోయాడు. మచిలీపట్నం పోర్టుని తెలంగాణకు తీసుకెళ్లడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కామెంట్ చేసి పప్పులో కాలేశాడు లోకేష్. ఈ కామెంట్స్ విని టీడీపీ నేతలే నవ్వుకొన్నారు. అందుకే లోకేష్ ని పప్పు అంటారని.. తెరాస నేతలు ఓ రేంజ్ లో వేసుకొన్నారు. లోకేష్ మచిలీపట్నం పోర్టుపై కేటీఆర్ మాత్రం నవ్వేసి ఊరుకొన్నారు. తాజాగా, లోకేష్ మరోసారి పప్పులో కాలేశాడు.
ఈసీ ఎన్నికల కోడ్ ఒక్క ఏపీకి మాత్రమేనా ? ఇతర రాష్ట్రాలకు, ప్రధాని నరేంద్ర మోడీకి వర్థించదా.. ?? అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. లోకేష్ కూడా గుడ్డిగా తండ్రిని ఫాలో అయిపోయాడు. అవే కామెంట్స్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అక్కడితో ఆగకుండా.. ఇవే కామెంట్స్ ని తెలంగాణ సీఎం కేసీఆర్ పై అప్లై చేశాడు లోకేష్. “తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారు. కెసిఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికం
గా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం ?” అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
లోకేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన అజ్ఝానంపై తెలంగాణ పోరగాళ్లు ఓ రేంజ్ లో వేసుకొంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ ని రేప్ చేసేశారు. ‘కనీసం వార్డ్ మెంబెర్ గా కూడా గెలవని నిన్ను మంత్రిని చేసిన మీ బాబుని అనాలి.. ఆహా ఏమి తెలివితేటలు అవి. ముఖ్యమంత్రికి.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తేడా తెలియని నీ లాంటివాడు మంత్రివర్గంలో పని చేస్తున్నాడు అంటే ..మాటల్లేవ్ !’, ‘పప్పు పేరు సార్ధకం చేసుకున్నావ్’రా నాయన’, ‘నీముద్దు పేరుకు సార్ధక నామధేయునివి అనిపించుకున్నావ్’, ‘ఒరేయ్ బాణ పొట్ట ,బుర్ర తక్కువ సన్నాసి’, ‘పండిత పుత్ర పరమ శుంఠ’.. ఇలా ఓ రేంజ్ లో వేసేసుకొంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారు. కెసిఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం?
— Lokesh Nara (@naralokesh) April 20, 2019
ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క తెదేపాకే వర్తిస్తాయా?
ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా?— Lokesh Nara (@naralokesh) April 20, 2019