హైపర్ ఆదిని రేప్ చేసిన శ్రీరెడ్డి
వివాదాస్పద నటి శ్రీరెడ్డి జబర్దస్త్ నటుడు హైపర్ ఆదిని తగులుకొంది. ఆయన్ని రేప్ చేసేసింది. సీనియర్ జర్నలిస్టు, ‘కుండబద్దలు’ యూట్యూబ్ ఛానెల్ యజమాని కాటా సుబ్బారావుపై ‘జబర్దస్త్’ కార్యక్రమంలో హైపర్ సటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యింది. హైపర్ ఆదికి ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చింది. ఆదిగా అంటూ బూతు పురాణంతో విరుచుకుపడింది.
“ఆదిగా ఈ మధ్య పొట్టతో పాటు గు.. కూడా బాగా బలిసిందిరా. వ..లు వలిసేస్తాం జాగ్రత్త. కబర్దస్త్ స్టేజ్ అంటే ఎర్రకోటలో పీఎం ప్రసంగం అనుకుంటున్నావా?? కబర్దస్త్ లేకపోతే కుక్కలు చింపిన విస్తరి నీ బతుకు. ఒళ్లు జాగ్రత్త. సు.. కోసేస్తా బిడ్డ. కాగితం పులి గాడు వీడు. జర్నలిస్ట్ జోలికొస్తే ఉ.. పోయిస్తాం బిడ్డ” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. శ్రీరెడ్డి బూతులకు ఆది మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది.