శ్రీముఖి డోస్ పెంచేసింది !

వేసవిని మరింత హీటెక్కిస్తోంది హాట్ యాంకర్ శ్రీముఖి. ఏప్రిల్ నెలలో వరుస హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది. ఇటీవల ముక్కుపుడక, చీరకట్టులో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

తాజాగా, ఈ హాట్ యాంకర్ మరింత డోస్ పెంచింది. బ్యాక్ అందాలు, నడుము, యెద అందాలని హైలైట్ చేస్తూ చేసిన ఫోటో షూట్ ఫోటోలని షేర్ చేసింది శ్రీముఖి. ప్రస్తుతం బిల్లితెరపై రాణిస్తున్న మహిళా యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. బొద్దుగా ముద్దుగా ఉండే శ్రీముఖి చిలిపి మాటలతో ఆకట్టుకుంటోంది. అప్పుడు సినిమాల్లోనూ మెరుస్తూ ఉంటుంది.

ఐతే, ఇన్నాళ్లు గ్లామర్ షో కి దూరంగా ఉన్న శ్రీముఖి.. ఈ మధ్య డోస్ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. తోటి యాంకర్స్ అనసూయ, రష్మీ హీరోయిన్స్ గా సినిమా చాన్సులు కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీముఖి కూడా గ్లామర్ డోస్ పెంచి.. హీరోయిన్ గా ప్రమోషన్ కొట్టేయాలని చూసున్నట్టుంది.