కేశాలపై.. కైరా హస్త ప్రయోగం !


హీరోయిన్ కియారా అడ్వాణీ సొంతంగా సంతృప్తి చెందడానికి ఇష్టపడుతుంటుంది. అది ఏ రేంజ్ లో ఉంటుందన్నది ఆమె నటించిన వెబ్ సిరీస్ లో చూశాం. ఈ విషయం పక్కన పెడితే.. కైరా తన కేశాలపై హస్త ప్రయోగం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. దానికి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఇప్పుడీ వీడియోని జనాలు ఎగబడి మరీ.. చూస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో కైరా ఏం చెప్పింది. ఏం చేసిందంటే.. ?

“నా జుట్టును నేను సంరక్షించుకోలేకపోతున్నా. అందుకే నా చేతులతో నేనే కట్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. కొత్త లుక్‌ ఎలా ఉంటుందో చూద్దాం. నాకు నా జుట్టు అంటే ఇష్టం. అయినా.. ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు, విరామం లేకుండా షూటింగ్‌ షెడ్యూళ్ల వల్ల జుట్టు పోషణను పట్టించుకునే సమయం లేకుండా పోయింది”అని పొడుగాటి జుత్తుని పొట్టిగా కట్ చేసింది. ఆ తర్వాత రిలాక్స్ అయింది. ఆత్మ సంతృప్తి అంటే ఇదేనేమో.. !