హాటు భామలు.. ఇలా రెచ్చిపోయారు !


హీరోయిన్ గా బిజీ అవ్వాలని ఆశపడింది లక్ష్మీరాయ్. ఇందుకోసం గ్లామర్ షోకు అడ్డు చెప్పలేదు. అయినా.. హీరోయిన్ గా బిజీ కాలేకపోయింది. అదే గ్లామర్ ని ఐటమ్ సాంగ్స్ లో ఒలకబోసింది. ఐటమ్ భామగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. మరోవైపు, హీరోయిన్ గా ప్రయత్నాలు ఆపలేదు. టాలీవుడ్, బాలీవుడ్ లోనూ రొమాంటిక్ కామెడీ, హారర్ కామేడీ జోనర్లని టచ్ చేస్తూనే ఉంది.

మే 5న పుట్టినరోజు సందర్భంగా.. రాయ్ లక్ష్మీ మరో హాటు భామ షమ సికిందర్ తో కలిసి బీచ్ ఒడ్డున హాట్ హాట్ గా పోజులిచ్చింది. బికినీలో గమ్మత్తైన యాంగిల్ లో ఈ హాట్ భామలు ఇచ్చిన పోజులు వైరల్ గా మారాయి. ఆ ఫోజులని మీరు చూడండీ.