రొమాంటిక్ మూడులో సీత

ఈ మధ్య హీరోయిన్ కాజల్ తీరు మారింది. ఆమె కుర్రాళ్లని కోరుకుంటోంది. వరుసగా యంగ్ హీరోలతో రొమాన్స్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ‘నేనే రాజు నేనే’ సినిమా తర్వాత కాజల్ ఈ స్పష్టమైన మార్పు కనిపించింది. ఈ సినిమా తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ జంటగా ‘కవచం’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం తేజ ‘సీత’గా మారింది. ఇందులోనూ బెల్లకొండనే హీరో.

ఇది తేజ రామాయణం. ఇందులో కాజల్ ఈతరం సీతగా కనిపించనుంది. అగ్రెస్సివ్ సీత, రొమాంటిక్ సీతని టీజర్, ట్రైలర్ లో చూశాం. ఈ పాత్ర కోసం కాజల్ గ్లామర్ డోస్ పెంచేసింది. క్లీవేజ్ షోతో అదరగొడుతోంది. తాజాగా, మాంచి రొమాంటి మూడులో ఉన్న ఫోటో ఒకటి తన ఇన్ స్ట్రోగామ్ లో పోస్ట్ చేసింది కాజల్. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, సీత ఈ నెల 24న విడుదల కానుంది.

View this post on Instagram

#nocaptionfriday

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on