లైవ్ : ‘మహర్షి’ విజయోత్సవం

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహర్షి’ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తొలివారంతోనే మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులని బ్రేక్ చేసింది. అంతకుమించి అద్భుతమైన సినిమా అని ప్రశంసలు అందుకుంటోంది. రైతు సమస్యలపై గళమెత్తడం మహేష్ ఆనందనిస్తోంది.

ఈ నేపథ్యంలో మహర్షి సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకొంటోంది చిత్రబృందం. ఇందులో భాగంగా విజయవాడలోని సిద్దార్థ్ ఇనిస్టూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ మైదానంలో మహర్షి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ సభ ప్రారంభం అయింది. ఈ వేడకని మీరు లైవ్ లో చూసేయండీ.. !