శ్రీకాకుళంలో వైకాపా10/10 ముందజ


ఏపీలో వైకాపా ప్రభంజనం సృష్టించేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఉత్తరాంధ్రలో చాలా తక్కువ స్థానాలని గెలుచుకొంది. కేవలం 5స్థానాల్లో మాత్రమే గెలించింది. ఐతే, ఈసారి ఎన్నికల్లో వైకాపా ఉత్తరాంధ్రలో సత్తా చాటబోతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు అందిన ట్రెండ్స్ ప్రకారంలో వైకాపా శ్రీకాకుళంలోని 10కి 10 స్థానాల్లో ముందంజ ఉంది.