లైవ్ : NGK ప్రీ-రిలీజ్ ఈవెంట్

సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య నటించిన చిత్రం ‘ఎన్.జీ.కే’. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్స్.
ఎన్‌జీకే – నంద గోపాల కుమారన్. చెవిటి వాడు. అలాంటివాడు రాజకీయాల్లో ఎందుకు వెళ్లాడు ? ఎలా వెళ్లాడు ?? అనే కథాంశంతో సినిమా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 31 ఎన్ జీకే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ వేడుకని మీరు లైవ్ చూసేయండీ.. !