రాశీఖన్నా రెచ్చిపోయిందిగా… !

వేసవి సీజన్ లో హీరోయిన్స్ బ్రా అందాలతో కనువిందు చేస్తున్నారు. బ్రా అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులని పడేసింది రకుల్ ప్రీత్ సింగ్. ‘దే దే ప్యార్ దే’ సినిమా కోసం అందాలని ఓ రేంజ్ లో ఆరబోసింది. దానికి తగిన ఫలితం కూడా దక్కింది. దే దే ప్యార్ దే మంచి సినిమా అనిపించుకోవడంతో పాటు.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ లో రకుల్ కు తొలి హిట్ అందించింది.

ఇప్పుడు రాశీఖన్నా కూడా రకుల్ ని ఫాలో అవుతోంది. ఓ ఫోటో షూట్ కోసం బ్రా వేసుకొని.. ఓ రేంజ్ లో క్లీవేజ్ షో చేసింది. మునుపెన్నప్పుడు లేనంతగా రాశీ రెచ్చిపోయింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో రాశీఖన్నా గ్లామర్ షోతో నెట్టుకొచ్చింది. ఐతే, ‘తొలిప్రేమ’తో మంచి నటి అనిపించుకొంది. అయినా.. హీరోయిన్ గా బిజీ కాకపోవడంతో.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.