దక్షిణాఫ్రికా : 26/2 (6ఓవర్లు) డికాక్ ఔట్ !


ప్రపంచకప్ లో టీమిండియా అదరగొడుతోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో బ్రూమా సంచలన బౌలింగ్ అదరగొడుతున్నాడు. ఓపెనర్లు ఆమ్లా, డికాక్ ఇద్దరిని పెలివియన్ కి పంపాడు. ప్రసుత్తం దక్షిణాఫ్రికా 6ఓవర్లలో 26/2 పరుగులతో ఆటని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో డుప్లిసిస్ (11), డిసెమ్ (2) ఉన్నారు.